పులి పట్టుకునేందుకు ముమ్మర ఏర్పాట్లు..
అడ్డతీగల పెన్ పవర్ మార్చ్08: సరిహద్దు ప్రాంతమైన ఏలేరు రిజర్వాయర్ సమిపంలోనే పులి సంచరిస్తుందని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. గత రాత్రి అడ్డతీగల మండలం డి.కృష్ణవరం వద్ద రైతు మకాంలో ఆవు దూడ కళేబరాన్ని పులి సుమారు 100 మీటర్లు లాగి తీసుకెళ్లి తిన్నట్లు అధికారులు గుర్తించ్చారు. ఆదివారం స్థానిక రైతులతో కలిసి అంబోతు కాలువ వద్ద పులి పాదముద్రలు గుర్తించిన అధికారులు, పాదముద్రల ఆధారంగా గంగవరం మండలం మల్లవరం, ట్యాంక్ బీడు వైపు వెళ్లినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు మర్రివిడు,...