అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది విశాఖపట్నం టౌన్‌లోని కొత్తరోడ్డు సమీపంలో ఆదివారం ఉద్రిక్తత నెలకొంది. అక్కడ ఉన్న స్క్రాప్ షాప్ గోడౌన్‌లో అకస్మాత్తుగా భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. క్షణాల్లోనే మంటలు ఎగసిపడి ఆ ప్రాంతమంతా మంటలతో కమ్ముకు పోయింది. గోడౌన్‌లో నిల్వ ఉంచిన వ్యర్థ లో హాలు, ప్లాస్టిక్ సామ గ్రి కారణంగా మంటలు మరింత వేగంగా వ్యాపించా యి. మంటలు పెద్ద ఎత్తున ఎగసిపడడం తో సమీప ప్రాంత ప్రజలు భయాం దోళనలకు గురయ్యారు.ఈ ప్రమాదంలో అత్యంత ఆందోళనకర విష యం ఏమిటంటే,...