పెద్దాపురం, తుని మున్సిపాలిటీల ప్రత్యేక అధికారిగా శ్రీధర్
పెన్ పవర్ - పోలవరం పెద్దాపురం, తుని మున్సిపాలిటీల ప్రత్యేక అధికారిగా కాకినాడ జి జి హెచ్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, పెద్దాపురం ఇన్చార్జి ఆర్టీవోగా విధులు నిర్వహిస్తున్న ఎన్.శ్రీధర్ కు అధనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. 2012లో గంగవరం తాసిల్దార్ గా తర్వాత కొత్తపేట తాసిల్దార్ గా, చింతూరు విఆర్ పురం మండల ల తాహసిల్దార్ గా పనిచేసి డిప్యూటీ కలెక్టర్ పదోన్నతి పై ప్రస్తుతం కాకినాడ జి జి హెచ్ లో నిర్వహిస్తున్నా ఆయనకు ఇటీవల పెద్దాపురం ఇన్చార్జి ఆర్టీవోగా,...