పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేంత వరకు సిపిఐ పోరాటం
ఎన్నికల హామీని నెరవేర్చాలి 24న జరిగే అందోళనకు తరలిరావాలి చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, మార్చి 22 : చిలకలూరిపేట : ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పేదలకు నివేశన స్థలాలు అందజేయాలని సీపీఐ ఏరియా కార్యదర్శి తాళ్లూరి బాబురావు డిమాండ్ చేశారు. సీపీఐ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈ నెల 24వ తేదీ నివేశన స్థలాలు అందజేయాలని నిర్వహించనున్న ఆందోళన కార్యక్రమం సందర్బంగా ఆదివారం పట్టణంలోని 26వ వార్డు వడ్డెర కాలనీలో పేదల నుంచి నివేశన స్థలాల అర్జీలను స్వీకరించారు....