పోలవరం జిల్లాలో ఏరులైపారుతున్న బెల్ట్ మద్యం
ప్రతి గ్రామంలో బెల్ట్ షాపులు – అధికారుల పర్యవేక్షణ లోపం స్పష్టం ప్రభుత్వ మద్యం పాలసీ అంటే ఇదేనా మామూళ్ల మత్తులో అధికార గణం పోలవరం జిల్లాలో అక్రమ బెల్ట్ మద్యం విక్రయాలు విస్తృతంగా పెరుగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలోని సుమారు 12 మండలాల్లో దాదాపు ప్రతి గ్రామంలో ఒకటి లేదా రెండు బెల్ట్ షాపులు నడుస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా గ్రామాల వరకు మద్యం విక్రయాలు విస్తరించడం పట్ల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్టాఫ్ రిపోర్టర్, పెన్ పవర్...