పోలవరం జిల్లాలో నలుగురు ఎస్సైలు బదిలీ 

Author

Sathish Bede

Sr Reporter | అల్లూరి సీతారామరాజు

చింతూరు పెన్ పవర్ మర్చి 31: పోలవరం జిల్లాలో నలుగురు సబ్‌ఇన్‌స్పెక్టర్ల (ఎస్సైలు) బదిలీలు జరగడం పోలీస్ శాఖలో హాట్ టాపిక్‌గా మారింది. జిల్లా వ్యాప్తంగా శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఈ బదిలీలు చేపట్టినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. ఇటీవల జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, జిల్లా పరిధిలో విధులు నిర్వహిస్తున్న నలుగురు ఎస్సైలను వేర్వేరు స్టేషన్లకు మార్చడం జరిగింది. సేవా అవసరాలు, పరిపాలనా కారణాలు మరియు విధుల్లో మెరుగైన సమన్వయం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. బదిలీ అయిన అధికారుల్లో కొందరు...