*జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ను కలిసిన ఎమ్మెల్యే శిరీషాదేవి* గంగవరం/ రంపచోడవరం, పెన్ పవర్, మార్చి 30: పోలవరం జిల్లా వైశాల్యంలో చాలా పెద్దదని దాని అభివృద్ధికి సహకరించాలని కలెక్టర్ దినేష్ కుమార్ ను రంప చోడవరం ఎమ్మెల్యే, రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటి చైర్ పర్సన్ మిరియాల శిరీషాదేవి కోరారు. రంపచోడవరం కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ఆమె నూతనంగా బాధ్యతలు చేపట్టిన కలెక్టర్ దినేష్ కుమార్ ను మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప గుచ్చం అందించారు. ఈ సందర్భంగా ఆమె...