పోలవరం జిల్లా కలెక్టర్ గా దినేష్ కుమార్
పెన్ పవర్ గంగవరం పోలవరం నూతనంగా ఏర్పాటు చేసిన పోలవరం జిల్లా కలెక్టర్ గా కె దినేష్ కుమార్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు పాడేరు అల్లూరి జిల్లా కలెక్టర్ ఏ ఎస్ దినేష్ కుమార్ అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ఐఏఎస్ ఆఫీసర్లను బదిలీ చేస్తూ విడుదల చేసిన ఉత్తరవుల ప్రకారం 2017 బ్యాచ్ కి చెందిన ఐఏఎస్ ఆఫీసర్ దినేష్ కుమార్ ను కలెక్టర్ నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన ఇప్పటివరకు...