పోలవరం జిల్లా నూతన కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన బీటీఏ నాయకులు

Author

D Ratnam

Sr Reporter | పోలవరం

  గంగవరం/ రంపచోడవరం, పెన్ పవర్, మార్చి 30: నూతనంగా ఏర్పడిన పోలవరం జిల్లాకు మొట్టమొదటి జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన కె. దినేష్ కుమార్ ని బహుజన టీచర్స్ అసోసియేషన్ జిల్లా నాయకులు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా బీటీఏ జిల్లా గౌరవ అధ్యక్షులు బోండ్ల ప్రసాద్ , జిల్లా అధ్యక్షులు ఎం.రాజేశ్వరరావు , జిల్లా కార్యదర్శి వంతల చిన్నారావు కలెక్టర్‌ను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.జిల్లాలో విద్యా రంగ అభివృద్ధి, ఉపాధ్యాయుల సమస్యలు, పాఠశాలల మౌలిక వసతుల మెరుగుదల వంటి అంశాలపై కలెక్టర్...