ప్రజల గుండెల్లో ఎన్టీఆర్ పదిలం

Author

YEDUKONDALU DADALA

Sr Reporter | కాకినాడ

– రామచంద్రపురంలో ఘనంగా టీడీపీ 44వ ఆవిర్భావ వేడుకలు రామచంద్రపురం, పెన్ పవర్, మార్చి 29: “సమాజమే దేవాలయం – ప్రజలే దేవుళ్లు” అనే నినాదంతో స్వర్గీయ ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని రామచంద్రపురం నియోజకవర్గంలో ఆదివారం అత్యంత వైభవంగా నిర్వహించారు.ఈ సందర్భంగా రామచంద్రపురం బైపాస్ రోడ్డులోని ఎన్టీఆర్ విగ్రహానికి మంత్రి సుభాష్, పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం, ఏఎంసీ...