ప్రజా వ్యతిరేక విదానాను నిరసిస్తూ మార్చి 23న బిజెపి ఆద్వర్యం లో అసెంబ్లీ ముట్టడి

  ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ నిలదీయండి యువత,నిరుద్యోగులు, మహిళలు, వృద్దులకు బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తూళ్ల వీరేందర్ గౌడ్ పిలుపు   1. కాంగ్రెస్‌పై బీజేపీ తీవ్ర విమర్శలు :హైదరాబాద్‌లో జరిగిన మీడియా సమావేశంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తూళ్ల వీరేందర్ గౌడ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రజలను అడుగడుగునా మోసం చేస్తూ అవినీతి పాలన సాగుతోందని ఆరోపించారు.  2. అసెంబ్లీ ముట్టడికి పిలుపు : మార్చి 23న భారీ స్థాయిలో అసెంబ్లీ ముట్టడి నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. ఈ...