ప్రణీత్ ఆంటీలియాలో..! ఉద్రిక్తత..!

భారీ పోలీసు భద్రత నడుమ ప్రహరీ గోడపై హైడ్రా బుల్డోజర్‌లు..! బుల్డోజర్‌లను అడ్డుకున్న బాధితులకు.. పోలీసులకు- తోపులాట.. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా అధికారుల తీరు.. దాదాపు 14 ఏళ్ళ తర్వాత ఇక్కడో రోడ్డు ఉన్నట్టు గుర్తుకు వచ్చిందని ఎద్దేవా.. కాలనీ నిర్మాణ సమయంలో "ఈఆక్షలు, ఈరోడ్డు" ఎక్కడ పోయిందని ఆగ్రహం.. అప్పుడు ప్రణీతతో దోస్తీ చేసినోళ్ళు..! ఇప్పుడు మరొకరి కోసం కుస్తీ..! కొందరు వెంచర్ నిర్మాణ దారుల లబ్ధి కోసమే ఈ చర్యలు అంటూ ఆరోపణలు.. హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ దౌర్జన్యంగా...