ప్రాణాలు కాపాడాల్సిన వాహనంలో..! ప్రైవేట్ ప్రయాణం..?
తెలంగాణ 108 అంబులెన్స్ రాజమండ్రిలో ప్రత్యక్షం.. *నిబంధనలకు పాతర.. ? ఈసీఐఎల్ 'టు' వయా నిజాంపేట్ 'టు' రాజమండ్రి.. 108 అంబులెన్స్ సర్వీస్‌లలో ఏం జరుగుతోంది..? హైదరాబాద్ ఈసీఐఎల్ నుంచి బయలుదేరిన 108 అంబులెన్స్.. నిజాంపేట్ మీదుగా రాజమండ్రి చేరినట్లు జిపిఎస్ లొకేషన్‌లు వైరల్.. అంబులెన్స్ అక్కడ ఉన్నట్లు అంగీకరించిన ఇఎంటి.. పై అధికారులనే అడగాలంటూ బాధ్యతా రహిత సమాధానం..! నిబంధనల ప్రకారం 108 సేవలు రాష్ట్ర పరిధికే పరిమితం.. అంతర్రాష్ట్ర ప్రయాణాలపై అనుమానాలు వ్యక్తం.. రోగి తరలింపు కోసం వెళ్లిందా..? లేక ప్రభుత్వ...