బస్సులో దొరికిన బంగారాన్ని పోలీసులకు అప్పగించిన ఆర్టీసీ సిబ్బంది.

* పోలీసుల ప్రశంసలతో పాటు సన్మానం అందుకున్న ఆర్టీసీ సిబ్బంది. * బస్సు డ్రైవర్ కండక్టర్‌కు కృతజ్ఞతలు తెలిపిన బాధిత మహిళ కుటుంబ సభ్యులు. గుడ్లూరు, పెన్ పవర్, మార్చి 25: ఆర్టీసీలో మహిళ ప్రయాణికురాలు పోగొట్టుకున్న బంగారు వస్తువులను ఆ బస్సు కండక్టర్, డ్రైవర్ పోలీసులకు అప్పగించిన ఘటన బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దేవరకొండ వెంకాయమ్మ తన బంగారు బ్రాస్లెట్‌ను మాచవరం బ్యాంకులో తనకాపెట్టి డబ్బులు తీసుకొనుట కొరకు వెళ్లగా, బ్యాంక్‌లో పని అవ్వడంతోపాటు గుడ్లూరు రావడానికి కందుకూరు...