బాబోయ్ పులి-భయాందోళన లో గిరిజనం

గ్రామాల్లో అటవీశాఖ సిబ్బంది అవగాహన సదస్సులు అప్రమత్తం అవుతున్న గిరిజనులు గంగవరం, పెన్ పవర్, మార్చి 2: పోలవరం జిల్లాలో పులి సంచారం ప్రజలను తీవ్ర ఆందోళనలకు గురిచేస్తుంది. ఇటీవల మైదాన ప్రాంతాల్లో హల్ చల్ చేసిన పెద్దపులిని అటవీ శాఖ అధికారులు బంధించి విశాఖ జూ కు తరలించారు. ఆరోగ్య పరీక్షల అనంతరం ఆ పెద్దపులిని పోలవరం ప్రాజెక్టు పరిసరాలలోని పాపికొండలు రిజర్వ్ ఫారెస్ట్ లో వదిలిపెట్టారు. కానీ పెద్దపులి రిజర్వ్ ఫారెస్ట్ ను వదిలి జన సంచార ప్రదేశాలకు తరలి వస్తుంది....