బొబ్బిలంక లో దారుణం భార్య, అత్తను కత్తితో నరికి హత్య చేసిన భర్త అరెస్ట్

సీతానగరం పెన్ పవర్ తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం బొబ్బిల్లంక గ్రామంలో ఘోర ఘటన చోటుచేసుకుంది. ప్రేమించి వివాహం చేసుకున్న భార్య లతతో పాటు అత్త లక్ష్మీపై భర్త సోడదాసి పండు (అలియాస్ సీతారామరాజు) కత్తితో దాడి చేసి హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం, కుటుంబ కలహాల కారణంగా భార్యాభర్తలు కొంతకాలంగా విడిపోయి వేర్వేరుగా ఉంటున్నారు. లత కొన్నాళ్లు కోటి కేశవరం గ్రామంలో తన చెల్లెలి ఇంటి వద్ద నివసించి, ఇటీవల తిరిగి తన తల్లి లక్ష్మీ...