మంగళగిరి మోడల్ సాధ్యమేనా..?

మంగళగిరిలో లోకేష్ ‘మోడల్’ పాలనకు గుర్తింపు రికార్డు మెజారిటీతో విజయం తర్వాత వేగవంతమైన అభివృద్ధి మంత్రిగా బిజీ అయినా నియోజకవర్గంపై ఫోకస్ తగ్గలేదు ప్రజల సమస్యల కోసం ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు పాఠశాలల తనిఖీలు, విద్యార్థులతో మమేకం — గ్రౌండ్ కనెక్ట్ ప్రోటోకాల్ లేకుండా సామాన్యుడిలా పర్యటనలు లోకేష్ స్టాండర్డ్స్ అందుకోలేకపోతున్న టీడీపీ ఎమ్మెల్యేలు వ్యక్తిగత ఆధిపత్యం, కాంట్రాక్టుల చుట్టూ తిరుగుతున్న నేతలు టెక్నాలజీ, సోషల్ మీడియా వినియోగంలో వెనుకబాటు 2029 లక్ష్యంగా ‘నెక్స్ట్ జనరేషన్’ లీడర్‌గా లోకేష్ ఎదుగుదల   గుంటూరు, పెన్...