మండలంలో ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవం

Author

YEDUKONDALU DADALA

Sr Reporter | కాకినాడ

ఉత్సాహంగా స్వీట్లు పంపిణీ – ఎన్టీఆర్ ఆశయాల సాధనకు పిలుపు కాజులూరు, పెన్‌పవర్, మార్చి 29: మండల పరిధిలో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఆవిర్భావ దినోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. గొల్లపాలెం–కాజులూరు సెంటర్‌లో టీడీపీ సీనియర్ నాయకుడు చుండ్రు వీర్రాజు చౌదరి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా నాయకులు స్వర్గీయ నందమూరి తారకరామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించి,కేక్ కట్ చేసి, “ఎన్టీఆర్ జోహార్” నినాదాలతో ప్రాంతం మార్మోగింది. కార్యక్రమంలో...