మత్తు రహిత పర్యావరణ రహిత ఆదర్శ గ్రామంగా తడిగిరి 

Author

M CHANTI BABU

Sr Reporter | అల్లూరి సీతారామరాజు

తడిగిరి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడంపై గ్రామసభలో తీర్మానం జిల్లా ఇంచార్జి జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి తిరుమని శ్రీ పూజ. స్టాప్ రిపోర్టర్,పాడేరు,పెన్ పవర్, మార్చి 28: అల్లూరి సీతారామరాజు జిల్లాలో హుకుంపేట మండలం తడిగిరి గ్రామాన్ని మత్తు రహిత, పర్యావరణ హిత ఆదర్శ గ్రామంగా అభివృద్ధి చేయాలని జిల్లా ఇన్‌చార్జి జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి తిరుమని శ్రీపూజ పేర్కొన్నారు. శనివారం గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో ఆమె పాల్గొని పలు కీలక నిర్ణయాలను వెల్లడించారు.స్వర్ణ గ్రామ, స్వర్ణ అవార్డు జిల్లా...