‘మల్లంపేట్‌’లో..! చర్యలు ఉండవట..? కలెక్షన్‌లేనా..?

  అయినా తీరుమారని దుండిగల్‌ సర్కిల్‌ టౌన్‌ప్లానింగ్..! అక్రమ కట్టడాలకే ప్రాధాన్యత.. టిజి-బిపాస్ చట్టానికే దిక్కులేదు..! నిబంధనలు పాటించేవారే లేరు..! తెలంగాణలో కొత్త బిల్డింగ్ రూల్స్.. టిడిఆర్ తప్పనిసరి..! కొత్త 'చైన్‌మెన్‌‌'లను నియమించినా.. అక్రమ నిర్మాణాలపై చర్యలు శూన్యం.. టౌన్‌ప్లానింగ్ అధికారులే అక్రమ నిర్మాణాల నియంత్రణలో‌ బాధ్యత లేదు..? ఔట్ సోర్సింగ్‌ సిబ్బందికి బాధ్యత ఉంటుందా..? అంటూ ఆరోపణలు.. గ్రూప్-4 నుండి వచ్చిన వార్డు ఆఫీసర్‌లు చైన్‌మెన్‌‌లకు అర్హత లేదా..? ఎలాంటి పర్మిషన్‌ లేకుండా అక్రమ కమర్షియల్ షట్టర్‌లకు నోటీసులు.. నోటీసులు జారీచేసి నెలలు...