మళ్లీ రంగంలోకి ప్రశాంత్ కిషోర్..?

  2019 విజయంలో పీకే వ్యూహాల కీలక పాత్ర ‘రావాలి జగన్ – కావాలి జగన్’ నినాదం ప్రభంజనం 2024లో వైసీపీకి చేదు అనుభవం ఐప్యాక్ టీమ్‌తోనే ఎన్నికలకు వెళ్లిన జగన్ పీకే దూరమవ్వడమే ఓటమికి కారణమన్న చర్చ ఎన్నికల ముందు పీకే చేసిన అంచనాలు నిజం పార్టీ పునర్నిర్మాణంపై జగన్ దృష్టి 2029 లక్ష్యంగా ముందస్తు వ్యూహాల సిద్ధం బీహార్‌లో ‘జన్ సూరాజ్’తో బిజీగా పీకే మళ్లీ కలిస్తే రాజకీయాల్లో భారీ మార్పుల అవకాశాలు 2019లో వైసీపీ విజయానికి కీలకంగా నిలిచిన వ్యూహకర్త...