మహిళల ఆర్థిక సాధికారతే కూటమి ప్రభుత్వ లక్ష్యం

Author

SIVA KUMAR LANKA

Sr Reporter | అనకాపల్లి

మహిళల ఆర్థిక సాధికారతే కూటమి ప్రభుత్వ లక్ష్యం -చింతకాయల పద్మావతి నర్సీపట్నం, పెన్ పవర్ : మహిళలు పురుషులతో సమానంగా ఆర్థికంగా ఎదగాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సతీమణి పద్మావతి స్పష్టం చేశారు. నర్సీపట్నం పురపాలక సంఘంలో రాష్ట్ర ప్రభుత్వం, మెప్మా మరియు ఎన్ఈసీసీ సంయుక్తంగా చేపట్టిన 'ఎగ్ కార్ట్' పథకాన్ని ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా పద్మావతి మాట్లాడుతూ, ప్రతి మహిళా సొంత కాళ్లపై నిలబడాలనే సదుద్దేశంతో ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు...