మహిళల భద్రత..! నినాదాలకే పరిమితమా..?
సహ చట్టంలో 'ఐసీసీ' పట్ల వీస్తూపోయే సంచలన నిజాలు వెలుగులోకి.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మధుబాబు చికిలే వ్యాసం.. పని ప్రదేశాల్లో 'ఐసీసీ' బలోపేతంపై లేవనెత్తిన ప్రశ్నలు..! మహిళల పని ప్రదేశాల్లో భద్రత ఎక్కడ..? ఐసీసీ లేని సంస్థల్లో ఆందోళన.. మహిళా దినోత్సవం సందేశమే: ప్రతి కార్యాలయంలో 'ఐసీసీ' తప్పనిసరి..!పనిచేసే ప్రదేశాల్లో మహిళల భద్రతపై మళ్లీ చర్చకు దారితీస్తున్న వైనం.. ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ(ఐసీసీ) ఏర్పాటు ప్రతి సంస్థలో తప్పనిసరి ఉండాలి..! నేటికీ అనేక సంస్థల్లో కమిటీలే లేవని సహ చట్టంతో నిజాలు...