మహేష్ పై వేటుకు రంగం సిద్ధం..
విజయవాడ,పెన్ పవర్ మార్చి20 డ్రగ్స్ వివాదంలో చిక్కుకున్న పుట్టా మహేష్ యాదవ్‌పై తెలుగుదేశం పార్టీలో కఠిన చర్యలకు రంగం సిద్ధమవుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. పార్టీ క్రమశిక్షణ విషయంలో రాజీ పడని నారా చంద్రబాబు నాయుడు ఈ వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. తిరుపతి జిల్లా నేతలతో జరిగిన సమావేశంలో ఆయన స్పందన తీవ్రంగా ఉండటం, మహేష్ భవిష్యత్తుపై స్పష్టత ఇచ్చినట్లుగా భావిస్తున్నారు. “పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టే వారిని మోయాలా?” అన్న ప్రశ్నతో పార్టీ శ్రేణులకు గట్టి సంకేతం ఇచ్చారు. తెలుగుదేశం...