మాజీ ఎంపీపీ ప్రభకు అరుదైన అవకాశం

Author

D Ratnam

Sr Reporter | ఆంధ్రప్రదేశ్

  గంగవరం, పెన్ పవర్, మార్చి 28: గంగవరం మండలానికి చెందిన గిరిజన మహిళ, మాజీ ఎంపీపీ డాక్టర్ తీగల ప్రభకు అరుదైన గౌరవం దక్కింది. రేపు మంగళగిరిలో నిర్వహించనున్న తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆమెకు ప్రత్యేక స్థానం కల్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో వేదికను అలంకరించే అవకాశాన్ని పార్టీ ఆమెకు కల్పించడం విశేషంగా నిలిచింది. ముఖ్యమంత్రి టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు తోపాటు 19 మంది మాత్రమే ఉండే సభా వేదికపై డాక్టర్...