మార్కాపురం దుర్ఘటన అత్యంత విషాదకరం : ప్రత్తిపాటి
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దహనం ఘటనలో 14 మంది మృత్యువాత పడటం తీవ్రంగా కలచివేసింది. చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, మార్చి 26 : చిలకలూరిపేట : మార్కాపురం జిల్లా రాయవరం సమీపాన జరిగిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దహనం దుర్ఘటన అత్యంత విషాదకరం. ఈ ఘటనలో 14 మంది సజీవ దహనమయ్యారన్న వార్త తీవ్రంగా ఆవేదనకు గురయ్యాను. మృతుల కుటుంబాలకు నా ప్రగాడ సానుభూతిని, సంతాపాన్ని తెలియ చేస్తున్నాను. దుర్ఘటనపై ప్రభుత్వ యంత్రాంగం సకాలంలో స్పందించి సహాయక చర్యలు చేపట్టడంతో ప్రమాదంలో గాయపడిన...