మార్కాపురం బస్సు ప్రమాదంలో అంకభూపాలపురం మహిళ మృతి

సంతాపం తెలిపిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు వలేటివారిపాలెం,పెన్ పవర్ మార్చి 26 : మార్కాపురం సమీపంలోని రాయవరం వద్ద జరిగిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో స్థానిక వలేటివారిపాలెం మండలంలోని అంకభూపాలపురం గ్రామానికి చెందిన మహిళ మృతి చెందింది. ఆమెను బండారు పద్మ (25)గా గుర్తించారు. అంక భూపాలపురం గ్రామానికి చెందిన బండారు పద్మ, బత్తుల మణెమ్మ సహా పలు కుటుంబాలు... తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా నిర్మల్ సమీపంలో స్థిరపడ్డారు. వీరంతా అక్కడ బేల్దారి పనులు చేసుకుని జీవిస్తున్నారు. ఈ నేపథ్యంలో బండారు...