ముడుపులే లక్ష్యం..? సహకరించడమే ధ్యేయం..?

దుండిగల్ సర్కిల్ టౌన్‌ప్లానింగ్ అధికారుల సహకారంతో అక్రమ నిర్మాణాల పర్వం..* -బహుదూర్‌పల్లిలో భారీ షెడ్డు-డి.పోచంపల్లి సర్వే నెం.128లో అక్రమ షెడ్లకు..!*   -టౌన్‌ప్లానింగ్ అధికారుల సమిష్టి సహకారంతో యధేచ్చగా పనులు..! -అధికారులను మించిన నూతన చైన్‌మెన్‌‌లు.. 'నో' రెస్పాన్స్'..! -విధుల పట్ల అవగాహన కల్పించక పోయినా..! అక్రమార్కులకు సహకారం..! *అధికారపార్టీ యువ నాయకుడికి..! టౌన్‌ప్లానింగ్ బానిసత్వంమా..?* దుండిగల్‌ సర్కిల్‌లో అక్రమ కట్టడాలపై.. సిఫార్సుల మాటున విధులు తాకట్టు..? చట్టాన్ని అమలు చేయాల్సిన టౌన్‌ప్లానింగ్ అధికారులు అమ్ముడు పోతున్నారా..? బాధ్యతాయుతమైన విధులను వసూళ్ళకే పరిమితం చేస్తున్నారని విమర్శలు..!...