ముస్లింలకు ప్రార్థనా స్థలం కేటాయింపుపై ఉన్నతాధికారులతో మాట్లాడతాను : ప్రత్తిపాటి
నిరుపయోగంగా ఉన్న ఆర్&బీ స్థలం ప్రార్థనలకు కేటాయించాలని ప్రత్తిపాటిని కోరిన పసుమర్రు టీడీపీ నాయకులు, గ్రామ ముస్లింలు తూబాడు – నాదెండ్ల మధ్యలో నిర్మించాల్సిన కిలోమీటర్ ఆర్ & బీ రోడ్డు అంచనాలు రూపొందించండి. 8 వ వార్డులో అవసరమైన చోట కొత్త విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయండి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మాజీమంత్రి ప్రత్తిపాటి చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, మార్చి 20: చిలకలూరిపేట: ప్రార్థనా అవసరాల నిమిత్తం గ్రామ ముస్లింలు కోరిన విధంగా ఆర్&బీ స్థలం కేటాయించేలా సంబంధిత అధికారులతో...