మోహనాపురంలో ఘనంగా టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Author

D Ratnam

Sr Reporter | ఆంధ్రప్రదేశ్

  గంగవరం, పెన్ పవర్ మార్చి 29 : గంగవరం మండలం మోహనాపురం గ్రామంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండా ఆవిష్కరణ చేసి, నాయకులు మరియు కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో రైతు అధ్యక్షులు ఎం. శివరామ భూపతి దేవ్ మాట్లాడుతూ, టీడీపీ పార్టీ స్థాపన నుంచి ప్రజా సేవలో అంకిత భావంతో పనిచేస్తోందని, రాష్ట్ర అభివృద్ధికి ముఖ్య పాత్ర పోషించిందని పేర్కొన్నారు. పార్టీ సిద్ధాంతాలను గ్రామ స్థాయిలో మరింత బలోపేతం...