యడ్లపాడులో ద్విచక్ర వాహనాల దొంగ అరెస్ట్

Author

SRIKANTH NARASIMHALA

Sr Reporter | ఆంధ్రప్రదేశ్

ఏడు వాహనాలు స్వాధీనం చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, మార్చి 31: యడ్లపాడు : మండలంలో వరుసగా ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న పాత నేరస్థుడిని యడ్లపాడు పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి సుమారు మూడు లక్షల రూపాయల విలువైన ఏడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. శిక్షణ ఉప పోలీసు అధికారి జయకృష్ణ ఆదేశాల మేరకు యడ్లపాడు ఉప నిరీక్షకుడు శివరామకృష్ణ మరియు సిబ్బంది మంగళవారం ఉదయం తనిఖీలు చేపట్టారు. మండల పరిధిలోని ఎన్‌ఎస్‌ఎల్ వస్త్ర పరిశ్రమ సమీపంలోని...