యధావిధిగా ‘మీకోసం’ – రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు

Author

D Ratnam

Sr Reporter | ఆంధ్రప్రదేశ్

1100 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా అర్జీలు స్వీకరణ స్టాప్ రిపోర్టర్ రంపచోడవరం, పెన్ పవర్, మార్చి 29: రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక ‘మీకోసం’ (PGRS) మరియు రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలను మార్చి 30న యథావిధిగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ తెలిపారు. సోమవారం జరిగే ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టరేట్‌తో పాటు డివిజన్, మండల స్థాయిలలో కూడా ప్రజల నుండి అర్జీలు స్వీకరించి, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు...