రాజధాని మార్పు సాధ్యం కాదా…

Author

PEN POWER MEDIA

Sr Reporter | ఆంధ్రప్రదేశ్

చట్టబద్ధతతోనే రాజధాని శాశ్వతం అవుతుందనుకోవడం భ్రమే..! మూడు రాజధానుల పేరుతో అమరావతిని నిర్వీర్యం చేసిన గత పాలన..! విశాఖ క్యాంప్ ఆఫీస్‌తో సమాంతర సచివాలయానికి బాటలు..! రూ.50 వేల కోట్ల ప్రాజెక్ట్‌ను అర్ధాంతరంగా ఆపేసిన నిర్ణయం..! పెట్టుబడిదారుల్లో అనిశ్చితి పెంచిన రాజధాని రాజకీయాలు..! రైతుల 34 వేల ఎకరాల త్యాగానికి రక్షణ కవచంగా అసెంబ్లీ తీర్మానం..! అమరావతి ఐదు కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవమన్న పవన్ కళ్యాణ్..! ‘సైకో పాలన’తో ఐదేళ్లు రాష్ట్ర భవిష్యత్తు వెనక్కి వెళ్లిందన్న లోకేష్..! వైసీపీ గైర్హాజరు: ఆరోపణలకు సమాధానం చెప్పలేక...