రాజ్యసభకు యనమల, సానా..!

 ఏపీలో ఖాళీ కానున్న నాలుగు రాజ్యసభ సీట్లు  కూటమిలో సీట్ల పంపకం పై ఆసక్తికర సమీకరణాలు  సానా సతీష్‌కు రీన్యువల్ దాదాపు ఖాయం  టీడీపీకి కొత్తగా ఒక్క సీటే మిగిలే పరిస్థితి  టీడీ జనార్ధన్ పేరు రేసులో ముందంజ  యనమల రామకృష్ణుడి చిరకాల కోరిక రాజ్యసభే  సీనియర్ నాయకత్వం – యనమలకు ప్రధాన బలం  బీసీ కోటా సమీకరణలు – అవకాశాలు పెరిగిన వేళ చంద్రబాబు సన్నిహితుడిగా యనమలకు ప్లస్ పాయింట్ చివరి నిమిషం ట్విస్ట్ ఉంటుందా? నిర్ణయం పై ఉత్కంఠ ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీ...