200 మందికి చీరల పంపిణీ రంపచోడవరం ఎమ్మెల్యే శిరీష దేవి గంగవరం రంపచోడవరం, పెన్ పవర్ మార్చి 30: రామకృష్ణ మిషన్ మిషన్ ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులకు అందజేస్తున్న సేవలు అభినందనీయమని రంపచోడవరం శాసనసభ్యురాలు రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్మన్ మిరియాల శిరీష దేవి అన్నారు.రామకృష్ణ మిషన్ ఆధ్వర్యంలో సోమవారం సిరిగిందలపాడు గ్రామంలోని రామకృష్ణ మిషన్ వైద్యశాలలో దివ్య జనని శ్రీ శారదాదేవి శుభాగమన దినోత్సవం (ఏప్రిల్ 2) పురస్కరించుకుని సేవా కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా సిరిగిందలపాడు, ఇర్లపల్లి, పందిరిమామిడి, గోగుమిల్లి,...