రాష్ట్ర యువత లక్ష్యసాధన కోసం శ్రమిస్తున్న అభినవ వివేకానందుడు లోకేశ్ : ప్రత్తిపాటి
జగన్ రాష్ట్ర యువతను మాదకద్రవ్యాలకు..కల్తీ మద్యానికి బానిసల్ని చేస్తే.. లోకేశ్ ఉద్యోగాలు..ఉపాధి కల్పనకు బానిసల్ని చేస్తూ.. రాష్ట్రాభివృద్ధిలో వారిని భాగస్వాముల్ని చేస్తున్నారు : ప్రత్తిపాటి చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, మార్చి 20: చిలకలూరిపేట : రాష్ట్ర యువత జీవితాల్ని గొప్పగా సంస్కరించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్న నాయకుడు మంత్రి లోకేశ్. ఆంధ్రా యువతకు దొరికిన అభినవ వివేకానందుడు లోకేశ్. వివేకానందుడి స్ఫూర్తితో.. విజనరీ నాయకుడు.. తన తండ్రి.. ముఖ్యమంత్రి చంద్రబాబు అడుగుజాడల్లో ఏపీని జాబ్ క్రియేట్ స్టేట్ గా మార్చేందుకు లోకేశ్ తీవ్రంగా...