రెండు రోజులపాటు నర్సీపట్నం టౌన్ లో ట్రాఫిక్ ఆంక్షలు

Author

SIVA KUMAR LANKA

Sr Reporter | అనకాపల్లి

రెండు రోజులపాటు నర్సీపట్నం టౌన్ లో ట్రాఫిక్ ఆంక్షలు -సిఐ గఫూర్ నర్సీపట్నం, పెన్ పవర్ : నర్సీపట్నంలో శ్రీ శ్రీ శ్రీ మరిడి మహాలక్ష్మి అమ్మవారి జాతర సందర్భంగా పట్టణంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు సిఐ గఫూర్ తెలిపారు. మార్చి 31 , ఏప్రిల్ 1( రెండు రోజులు) చింతపల్లి రూట్ లో వచ్చే బస్సులను సిబిఎం కాంపౌండ్ వద్దనే నిలిపివేయడం జరుగుతుందన్నారు. అక్కడి నుండే రాకపోకలు జరుగుతాయన్నారు. కార్లు, ద్విచక్ర వాహనాలు కాపు వీధి, తురకబడి, కొత్త వీధి మీదుగా చెక్కా...