రెచ్చిపోతున్న మట్టి మాఫియా

Author

YEDUKONDALU DADALA

Sr Reporter | కాకినాడ

అధికారుల ఆదేశాలు బేఖాతరు – కాజులూరులో అనధికార మట్టి తవ్వకాలు జోరు ప్రజల ఆందోళన – తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ కాజులూరు, పెన్ పవర్,మార్చి 30: కాకినాడ జిల్లా కాజులూరు మండలంలో మట్టి మాఫియా రెచ్చిపోతున్న తీరు స్థానిక ప్రజల్లో తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. అధికారుల ఆదేశాలను బేఖాతరు చేస్తూ, రాత్రి పగలు తేడా లేకుండా అనధికారంగా మట్టి తవ్వకాలు, రవాణా కొనసాగిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వివరాల ప్రకారం, కాజులూరు గ్రామంలో గత వారం రోజులుగా గ్రామ రహదారులను ధ్వంసం చేస్తూ అనధికార...