రైతుల అభివృద్ధితోనే దేశ సమగ్రాభివృద్ధి
రామచంద్రపురం, పెన్ పవర్,మార్చి 28: పాడి రైతుల అభివృద్ధి, ఆధునిక పద్ధతులపై అవగాహన కల్పించేందుకు నిర్వహిస్తున్న పాడి రైతుల విజ్ఞాన యాత్ర బస్సును రామచంద్రపురంలో శనివారం ఘనంగా ప్రారంభించారు. కూటమి పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం,ఏఎంసీ చైర్మన్ అక్కల రిశ్వంత్ రాయ్, ఆత్మ ఏడి బి. నాగకుమార్, పశుసంవర్ధక శాఖ ఏడీఓ రామకృష్ణ జెండా ఊపి బస్సును ప్రారంభించారు.ఈ విజ్ఞాన యాత్ర ద్వారా రైతులకు ఆధునిక పాడి పశు సంరక్షణ, పాల ఉత్పత్తి పెంపు పద్ధతులపై అవగాహన కల్పించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ముఖ్యంగా...