లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల పెంపుపై కేంద్రం కీలక నిర్ణయం
ప్రజాప్రతినిధ్య విస్తరణకు కేంద్రం భారీ అడుగు లోక్‌సభ స్థానాల సంఖ్యలో చారిత్రాత్మక పెంపు అసెంబ్లీ స్థానాలు 50 శాతం పెంపు దిశగా చర్యలు తెలుగు రాష్ట్రాలకు భారీ లాభం పార్లమెంట్ సమావేశాల్లో కీలక బిల్లు ప్రవేశపెట్టే కేంద్రం జనాభా పెరుగుదలకనుగుణంగా స్థానాల పెంపు ప్రజలకు మరింత చేరువలో పాలన లక్ష్యం రాజకీయ వ్యవస్థలో పెద్ద మార్పులకు నాంది ప్రాంతీయ సమతౌల్యానికి ప్రాధాన్యత దేశ ప్రజాస్వామ్యానికి కొత్త దిశగా సంస్కరణలు న్యూస్ డెస్క్ పెన్ పవర్ న్యూఢిల్లీ, మార్చి 24 : దేశవ్యాప్తంగా ప్రజాప్రతినిధ్యాన్ని మరింత...