వర్క్ ఫ్రమ్ హోమ్ రాజకీయాలపై విమర్శలు
అసెంబ్లీ గడప దాటని ప్రతిపక్ష నేత కోటి రూపాయల జీతంపై దుమారం గజ్వేల్ ఫామ్ హౌస్ నుంచే రాజకీయాలు? ప్రజాస్వామ్య బాధ్యతలపై ప్రశ్నలు గవర్నర్ ప్రసంగానికి గైర్హాజరు వివాదం “తెలంగాణ రైజింగ్ 2047”పై సెటైర్లు ప్రతిపక్ష వైఖరిపై సీఎం ఆగ్రహం సభకు రాకుండా జీతం తీసుకోవడంపై చర్చ రాజకీయాల్లో కొత్త ట్రెండ్‌పై విమర్శలు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటూ సెటైర్లు అసెంబ్లీకి దూరంగా ఉంటూనే జీతభత్యాలు తీసుకుంటున్న ప్రతిపక్ష నేతపై తెలంగాణ రాజకీయాల్లో చర్చలు రగులుతున్నాయి. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పై సీఎం...