వర్ర తోకవలస గ్రామంలో దాహం కేకలు

Author

PEN POWER MEDIA

Sr Reporter | అల్లూరి సీతారామరాజు

వేసవి ప్రారంభంలోనే వర్ర తోకవలసలో తీవ్ర తాగునీటి ఎద్దడి కలుషిత నీరు తాగి అనారోగ్య బారిన పడుతున్న గిరిజన కుటుంబాలు జల్ జీవన్ మిషన్ పనులు అర్ధాంతరంగా ఆగిపోవడంతో మళ్లీ పాత కష్టాలు గుక్కెడు నీటి కోసం పొలాలు, ఊటగడ్డల వెంట పరుగులు తీస్తున్న గ్రామస్తులు బిల్లులు పెండింగ్ అంటూ నిలిచిపోయిన పనులు.. అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు త్వరితగతిన పనులు పూర్తి చేసి స్వచ్ఛమైన తాగునీరు అందించాలని గ్రామస్తుల విజ్ఞప్తి అరకలోయ, పెన్ పవర్, మార్చి 31: వేసవి ప్రారంభం లోనే తాగునీటి ఎద్దడి...