వాహనదారులు సరైన పత్రాలు కలిగి ఉండాలి
వాహనదారులు సరైన పత్రాలు కలిగి ఉండాలి మద్యం తాగి వాహనాన్ని నడిపితే జరిమానా తప్పదు గూడెం కొత్త వీధి ఎస్సై సురేష్ గూడెం కొత్త వీధి,పెన్ పవర్, మార్చి 21:వాహనదారులు తప్పనిసరిగా వాహనాలకు సంబంధించిన అన్ని పత్రాలు వెంట తీసుకెళ్లాలని ఎస్సై సురేష్ సూచించారు. శనివారం గూడెం కొత్త వీధి మండల కేంద్రంలో పోలీసులు ప్రత్యేకంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్సై సురేష్ మాట్లాడుతూ సరైన పత్రాలు లేకుండా వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే...