విశాఖ రైల్వే జోన్‌కు కేంద్రం క్లియర్ సిగ్నల్
వడివడిగా రైల్వే జోన్ అడుగులు లోక్‌సభలో ప్రకటన చేసిన అశ్విని వైష్ణవ్ ముడసర్లోవలో భూమి స్వాధీనం పూర్తి రూ.106 కోట్లతో హెడ్‌క్వార్టర్స్ నిర్మాణం వేగం తాత్కాలిక కార్యాలయం ‘ది డెక్’లో సిద్ధం జీఎం సహా ఉన్నతాధికారుల నియామకం పూర్తి ఏపీకి రికార్డు స్థాయి రైల్వే బడ్జెట్ కేటాయింపు 39 ప్రాజెక్టులతో భారీ మౌలిక సదుపాయాల విస్తరణ అమరావతి కనెక్టివిటీకి కొత్త రైల్వే లైన్ రవాణా, పారిశ్రామిక అభివృద్ధికి కొత్త ఊపిరిఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న విశాఖపట్నం రైల్వే జోన్ కల సాకారం అవుతోంది....