వీరమహిళలు సేవా స్పూర్తి

Author

Sathish Bede

Sr Reporter | పోలవరం

బాధిత కుటుంబానికి అండగా జనసేన నాయకులు చింతూరు పెన్ పవర్ మర్చి 28: చింతూరు మండలం ఏడుగురాళ్లపల్లి గ్రామానికి చెందిన ఎడమ ఉషారాణి కిడ్నీ, లివర్ సంబంధిత వ్యాధులతో బాధపడుతూ నిన్న మరణించడం గ్రామంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. కుటుంబం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉండటంతో దహన కార్యక్రమాల నిర్వహణకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న రంపచోడవరం నియోజకవర్గ జనసేన వీరమహిళలు ముందుకు వచ్చి మానవత్వాన్ని చాటుకున్నారు. దహన ఖర్చుల నిమిత్తం మొత్తం రూ.3000 సహాయం అందజేశారు. అందులోతీగల కవిత గారు రూ.2000, బి. విశాలక్షి...