వీరేపల్లిలో మేలుజాతి లేగదూడల ప్రదర్శన.

* ముఖ్యఅతిథిగా పాల్గొన్న జిల్లా ఈఓ మురళీకృష్ణ. * అందాల పోటీల ప్రదర్శనలో 43 లేగదూడలు. ఉలవపాడు, పెన్ పవర్ న్యూస్.(కళ్యాణ్). జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ, బంగోలు వారి తరుపున పశు సంవర్ధక వారి సహకారంతో వీరేపల్లి మేజాతి లేగ దూడల ప్రదర్శన(అందాల పోటీలు) గురువారం ఘనంగా జరిగింది. ఈ పేరు బంగోలు జిల్లా పశుగాకాభివృద్ది ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డా:మురళీకృష్ణ ముఖ్య అతిథిగా హాజరైన కారణంగా. ఈ ప్రదర్శనకు 43 లేగదూడలు, 32 మంది రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రదర్శనకు వచ్చిన లేగ...