వెంకటేశ్ | కళ్యాణ్ రామ్ | అనిల్ రావిపూడి కాంబోకు బ్యానర్ ఫిక్స్
సంక్రాంతి 2027కు భారీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ రెడీ స్టార్ కాంబినేషన్‌లో కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ అనిల్ రావిపూడి నుంచి మరో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై భారీ నిర్మాణం జీ స్టూడియో, సురేష్ ప్రొడక్షన్స్ భాగస్వామ్యం సంక్రాంతి 2027 రిలీజ్‌పై మేకర్స్ ఫోకస్ ఫిలిం డెస్క్ పెన్ పవర్ మార్చి 28: విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్, హిట్ మిషన్ అనిల్ రావిపూడి కొలాబరేషన్‌లో ఓ భారీ ప్రాజెక్టు రాబోతున్నది. విజయవంతమైన ఫ్యామిలీ ఎంటర్‌నర్లకు కేరాఫ్ అడ్రెస్ అయిన దర్శకుడు...