వేడుకలపై ఎక్సైజ్‌ శాఖ అప్రమత్తం: ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సి. ఐ ధన్వంత రెడ్డి

వేడుకలపై ఎక్సైజ్‌ శాఖ అప్రమత్తం హయత్ నగర్ & పెద్ద అంబర్పేట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సి. ఐ ధన్వంత రెడ్డి  హయత్‌నగర్, పెన్ పవర్ మార్చి 29: వేడుకల సందర్భంగా చట్ట విరుద్ధ మద్యం వినియోగం, డ్రగ్స్‌ వాడకం నివారించేందుకు ఎక్సైజ్‌ శాఖ అప్రమత్తమైంది. ఫంక్షన్ హాల్స్, బ్యాంక్వెట్ హాల్స్, రిసార్ట్స్, ఫార్మ్ హౌస్‌లలో జరిగే ఈవెంట్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసింది.డిఫెన్స్‌ లిక్కర్‌, నాన్‌ డ్యూటీ పెయిడ్‌ లిక్కర్‌ (ఇతర రాష్ట్రాల మద్యం), విదేశీ మద్యం, గంజాయి, డ్రగ్స్ వినియోగంపై కట్టుదిట్టమైన తనిఖీలు...