శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్న ప్రత్తిపాటి

Author

SRIKANTH NARASIMHALA

Sr Reporter | ఆంధ్రప్రదేశ్

పట్టణంలో పలుచోట్ల ఏర్పాటుచేసిన చలువ పందిళ్లను పరిశీలించిన ఎమ్మెల్యే చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, మార్చి 29:   చిలకలూరిపేట : శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా పట్టణంలో పలుచోట్ల జరుగుతున్న మూడోరోజు వేడుకల్లో పాల్గొన్న మాజీమంత్రి ప్రత్తిపాటి.. భక్తులు, ఆలయాల నిర్వాహకులు అబ్బుర పరిచేలా ఏర్పాటు చేసిన నవమి పందిళ్లను (చలువ పందిళ్లు) ఆదివారం పరిశీలించారు. పలు చోట్ల పూజలందుకుంటున్న రాములోరి విగ్రహాలను దర్శించుకుని, అర్చకులు ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా బాలాజీ సంఘం, స్టీల్ దుకాణాల వీధి, మైదానం.. గౌడ వీధులు, చిల్లర కొట్ల...