శ్రీ మరిడీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయ చరిత్ర, పూర్వపరాలు

Author

SIVA KUMAR LANKA

Sr Reporter | అనకాపల్లి

శ్రీ మరిడీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయ చరిత్ర, పూర్వపరాలు నర్సీపట్నం, పెన్ పవర్ : పూర్వం శ్రీ మరిడి మహాలక్ష్మి అమ్మవారి ఆలయం ప్రస్తుత తహశీల్దార్ కార్యాలయ ఆవరణలోని రావిచెట్టు తొర్రలో ఉండేది. అప్పుడు స్వర్గీయ లత్సాపాత్రుడు అల్లుడైన చింతకాయల వరహాలు దొర ఆధ్వర్యంలో మరిడమ్మ ఉత్సవాలు జరిగేవి. ఈ అమ్మవారి జాతరకు ముగింపులో జరిగే బాణాసంచా పోటీలు ఆది నుండి ఆసక్తికరంగా ఉండేవి.  అయితే ఈ ప్రదేశంలో స్థలాభావం వల్ల జాతర నిర్వహణ కష్టంగా ఉండడంతో అమ్మవారి ఆలయాన్ని అబీద్ సెంటర్లోని ఇందిరా...